నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కష్టాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలతో నడుస్తాయి.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదనపు ఆదాయం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని సంఘటనలు. వ్యాపార , ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.

పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. రుణయత్నాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు.

సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.