ఆప్తుల నుండి కీలక సందేశం. విలువైన సామగ్రి కొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది.

సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. విద్యావకాశాలు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

పనులలో అవాంతరాలు. విద్యార్థులకు నిరాశ. బంధువర్గంతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కీలక నిర్ణయాలు. సోదరులతో సఖ్యత. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువుల నుండి కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీ ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో గందగోళం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.