ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం సహకరించదు.

ఆప్తులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సన్నిహితులతో సఖ్యత. విచిత్ర సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీరంటే కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

పనులలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

సన్నిహితుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. కొన్ని చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు నడుస్తాయి.

వ్యవహారాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యం. ప్రయాణాలలో అవాంతరాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.