పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు.

బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కుటుంబంలో వేడుకలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి తగాదాలు.

శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు.

కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు.

బంధువులతో వైరం. అనారోగ్యం. ఏ వ్యవహారమైనా ముందుకు సాగదు.

శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సహాయపడతారు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు.

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు.