పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు

.ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు అథికమవుతాయి. సోదరులతో విభేదాలు

ఆసక్తికర సమాచారం వింటారు. బంధువులతో మనస్పర్థలు తొలగుతాయి

విచిత్ర సంఘటనలు. ఆప్తులు, శ్రేయోభిలాషులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. మానసిక అశాంతి

బంధువుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం

.పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి

శ్రమాధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. పరపతి పెరుగుతుంది

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం

సోదరులతో విభేదిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. సన్నిహితుల సాయం అభ్యర్థిస్తారు

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. వస్తులాభాలు

.కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం