శుభవార్తలు వింటారు. పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

శుభవార్తలు వింటారు. పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు.

కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు.

యత్నకార్యసిద్ధి. మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలాభం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.