కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. విద్య, ఉద్యోగావకాశాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని స్థితి.

సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆస్తుల విషయంలో చిక్కులు వీడతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిదాయకం

ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో విభేదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ« తప్పకపోవచ్చు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్త ఆశలు కలిగిస్తాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

దూరప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సంఘంలో ఎనలేని గౌరవం. భూములు కొంటారు. ఆర్థిక విషయాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలతో సాగుతాయి.