పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. పట్టుదల పెరుగుతుంది.

రుణయత్నాలు. బంధువర్గంతో మాటపట్టింపులు.

మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది.

సన్నిహితుల సాయం అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు.

కొత్త పనులు చేపడతారు. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు.

పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.

పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం.

పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.