పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు

ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు అథికమవుతాయి. సోదరులతో విభేదాలు

ఆసక్తికర సమాచారం వింటారు. బం««ధువులతో మనస్పర్థలు తొలగుతాయి

విచిత్ర సంఘటనలు. ఆప్తులు, శ్రేయోభిలాషులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు

బంధువుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం

పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. కొత్త రుణాలు చేస్తారు

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక

శ్రమా«ధిక్యంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు

శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు

సోదరులతో విభేదిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు

కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు