ఇవాళ్టి రాశి ఫలితాలు ఇవే

వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

పనుల్లో ఆటంకాలు. వృధా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు.

బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది.

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరింతగా ఇబ్బందులు. అనారోగ్య సూచనలు.

శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.దేవాలయ దర్శనాలు. వస్తులాభాలు.

కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. బంధువిరోధాలు. మానసిక అశాంతి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి సహాయం.

పరపతి పెరుగుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు.

ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.

కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.