శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి.

.బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు.

పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.

పనులు సకాలంలో పూర్తి. సన్నిహితుల సాయం అందుతుంది. దైవదర్శనాలు.

పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ సేవలకు గుర్తింపు లబిస్తుంది.

సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు.

పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు.

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

కుటుంబంలో సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు.

రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వాహనాలు కొంటారు.