ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో చికాకులు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పరిచయాలు పెరుగుతాయి. భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనలు ఏ మాత్రం కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ముఖ్య వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తులపై సోదరులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కొత్త వ్యక్తుల పరిచయం. ఉద్యోగలాభం. భూముల క్రయవిక్రయాలు లాభిస్తాయి. సమాజంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శనం.

విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

రుణదాతల నుండి ఒత్తిడులు. మానసిక ఆందోళన. కుటుంబంలో కొత్త వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. బంధువుల ద్వారా ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రుల నుండి వివాదాలు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.