మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమ తప్పదు.

శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువులతో వివాదాలు.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కొన్ని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణయత్నాలు.

ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. రుణాలు చేస్తారు.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలకమైన నిర్ణయాలు.

కుటుంబసభ్యులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.

నూతన విద్య, ఉద్యోగ లాభాలు. పనులు చకచకా సాగుతాయి.

కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం.

చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం.