సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు

మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు

ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. పనుల్లో ప్రతిష్ఠంభన

కొత్త విషయాలు తెలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం

సన్నిహితులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు

చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు

కొన్ని సమస్యలు తీరతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు

వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు

కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి

విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి