వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల పరిచయం. ఆస్తిలాభం. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.

సన్నిహితులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. రుణభారాలు. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యగాలు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లుతాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీ నైపుణ్యం చాటుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.

వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు రావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

స్థిరాస్తి వృద్ధి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపార, విస్తరణ ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు.

రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కలిసిరావు.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితిలో తేడాలు వచ్చి రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రగతి.