వ్యయప్రయాసలతోనే వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. బంధువుల తాకిడి పెరుగుతుంది.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు గ్రహిస్తారు. మీలో సేవాభావం పెరుగుతుంది. వస్తులాభాలు.

కొత్తగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో అవాంతరాలు. ఆర్థికంగా ఇబ్బందిపడతారు.

కోరుకున్న ఉద్యోగావకాశాలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలించి లక్ష్యాలు సాధిస్తారు. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి.

బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

సన్నిహితులతో విభేదిస్తారు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో మంచీచెడ్డా విచారిస్తారు. వస్తులాభాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. కొన్ని చర్చలు సఫలం.

వ్యవహారాలలో ఆటంకాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని విషయాలలో ఒత్తిడులు.

అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. ఖర్చులు మరింత పెరుగుతాయి. అనారోగ్యం.

శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనులు చకచకా పూర్తి. కీలక నిర్ణయాలు.