సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. మానసిక అశాంతి.

సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వ్యవహారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు. నిర్ణయాలు మార్చుకుంటారు.

ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి..

చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు.

బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్యం.

పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఒక సమాచారం ఊరటనిస్తుంది.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాభావం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి.

పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్య సూచనలు.