పనులు విజయవంతంగా ముగిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. రాబడి మరింత పెరుగుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు.

పరిస్థితులతో రాజీపడలేక పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పటిష్టమవుతారు.

అనుకున్న పనులు సకాలంలో చక్కదిద్దుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి.

కార్యక్రమాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలలో వివాదాలు.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు.

కొత్త పరిచయాలు. శుభవార్తలు అందుతాయి. ఏ పని చేపట్టినా విజయమే. సన్నిహితులు దగ్గరవుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు రద్దు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు.

ముఖ్య కార్యక్రమాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

పనుల్లో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు.

ఆత్మీయులతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు లేదా విమర్శలు. ధనవ్యయం.