దినఫలం

కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం.

దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు.

నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

ధనవ్యయం. కుటుంబంలో గందరగోళం. చిత్రమైన సంఘటనలు.

ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలలో విజయం. వస్తు, వస్త్రలాభాలు.

ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.

ప్రముఖుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు.

రుణభారాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం.

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. వ్యవహారాలలో అవాంతరాలు.

వస్తులాభాలు. ఆదాయానికి ఇబ్బందులు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు.వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.