ఊహించని రీతిలో ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది.

పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.

వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు.

ఉద్యోగాలు దక్కించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతుంది. వస్తులాభాలు.

వ్యవహారాలు మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.

మిత్రుల నుండి విమర్శలు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయ దర్శనాలు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు.

పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. సంఘంలో విశేష గౌరవం.

బంధువర్గంతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధనవ్యయం.

ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు రాగలవు. విద్యావకాశాలు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో విరోధాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.