పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.

ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

పనులు వాయిదా పడతాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు.

కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. గృహ, వాహనయోగం. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు.

ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పనుల్లో విజయం.

బంధువులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమాధిక్యం.

వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం తప్పదు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు నిరాశ. వృత్తి,వ్యాపారాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలు మందగిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నిరాశ.

శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనయోగం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచిర్యాంకులు సాధిస్తారు.

రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఒప్పందాలు వాయిదా.పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పనులు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. బంధువుల కలయిక.