పనుల్లో ప్రతిష్ఠంభన. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం.

మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు.

ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు.

వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో కలహాలు.

వ్యవహారాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. భూవివాదాలు పరిష్కారం.