ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త విషయాలు గ్రహిస్తారు. చర్చల్లో కొంత పురోగతి.

ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం.

చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు కలసిరావు.

పనులలో అడ్డంకులు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం.

బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.

పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగప్రాప్తి.

మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.

శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు.

ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాకీలు వసూలవుతాయి.

కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు.

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు.