పనుల్లో స్వల్ప అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు.

కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలపై చర్చలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు.

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

కొత్త రుణయత్నాలు సాగిస్తారు. కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు సహాయపడతారు.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. రుణభారాలు పెరుగుతాయి.

ఏ పని చేపట్టినా ఆటంకాలే. రుణయత్నాలు సాగిస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనుల్లో పురోగతి.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.