దినఫలం
ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు.
ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి.
కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. ఉద్యోగాలలో కొంత నిరాశ.
వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు.
ఏ పని చేపట్టినా మందకొడిగానే సాగుతుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు.
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు.
సేవా కార్యక్రమాలు చేపడతాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.
ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం.
సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.
వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు.