ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

సన్నిహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు.

దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణబాధలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిత్రులతో కలహాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యవహారాలలో ఆటంకాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు సాగిస్తారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు.