కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా ఆహ్వానాలు.

సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు.

పరిస్థితుల ప్రభావంతో పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు వాయిదా.

కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు అందుతాయి.

కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి.

పనుల్లో అవాంతరాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.

రాబడికి మించి ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

సన్నిహితుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి.

బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో ఇబ్బందులు.

కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు.

రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు.