ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆరోగ్యభంగం.

పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. బంధువులను కలుసుకుంటారు.

పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.

బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగలాభం.

కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు.

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొన్ని పనులు మందగిస్తాయి. శ్రమ తప్పదు.