అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు నడుస్తాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది.

దూరప్రయాణాలు. ఆస్తుల విక్రయాలు విరమించడం మంచిది. సోదరులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం.

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుండి ధనప్రాప్తి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.

వ్యయప్రయాసలు. బంధుమిత్రులో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. నారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

బంధువుల ద్వారా విమర్శలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సన్నిహితులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. విందువినోదాలు.

కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు.