ఆర్థిక లాభాలు పొందుతారు. పనులు చకచకా సాగుతాయి.

బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆ«లయాలు సందర్శిస్తారు.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.

పలుకుబడి మరింత పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం.

సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి, ధనలాభాలు.

వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు.

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు.