ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు.

కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి.

సంఘంలో పరపతి పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం.

ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. కృషికి తగ్గ ఫలితం అంతంత మాత్రమే. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు.

పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు. కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు.

కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలు వాయిదా. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు. అధికం. వ్యాపారులకు ఒత్తిడులు.

కొత్త కార్యాలు విజయవంతంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.

కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు.

కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ప్రముఖులతో సంభాషణలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఆదాయానికి మించి ఖర్చులు. తీర్థయాత్రలు. సోదరులతో కలహాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సోదరులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.

ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.