ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం.

పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన.

వ్యవహారాలలో నిరుత్సాహం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం.

రుణయత్నాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అదనపు బాధ్యతలు.

కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు.

నూతన ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం.