కొత్తగా రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు.

శ్రమకు ఫలితం కనిపిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ధనవ్యయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

బంధువులతో విభేదాలు. ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు కాస్త చికాకు పరుస్తాయి.