నేటి రాశి ఫలాలు

ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు కాగలవు. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం.

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. ఆత్మీయుల కలయిక.

ఆధ్యాత్మిక చింతన. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం.

వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం. విందువినోదాల్లో పాల్గొంటారు.

ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బాకీలు వసూలవుతాయి.

ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

బంధువులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత గందరగోళం.