వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సన్నిహితులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుటుంబంలో సమస్యలు తప్పవు. కొన్ని బాధ్యతలు సవాలుగా మారవచ్చు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

దూరపు బంధువుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

పరపతి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

శ్రమ మరింత తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. భూలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకం.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. పనుల్లో విజయం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.