ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు సమకూరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

నేర్పుగా వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగానే సాగుతాయి.

కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం.

రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

బంధువుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూలాభం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

గతం గుర్తుకు వస్తుంది. ఆప్తులు సహాయపడతారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహావంతంగా ఉంటాయి.

పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

రుణభారాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత అయోమయంగా సాగుతాయి.