నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు.

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బం«ధువులతో తగాదాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి.

కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి ఒప్పందాలు. రుణవిముక్తి. సోదరులతో వివాదాలు తీరతాయి. శ్రమ ఫలిస్తుంది.

సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు విస్తరణలో జాప్యం.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి.

నూతన ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు.