కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.

వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం.

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు.

నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక.

రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు.

బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.