నేటి రాశి ఫలాలు

పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలలో పాల్గొంటారు.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాలు పరిష్కారం.

పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పనులలో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి.

ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం.

కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.

మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు.