ఆకస్మిక వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి.

ముఖ్య పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగ ప్రయత్నాలలో అవాంతరాలు.

ముఖ్యమైన పనులలో విజయం. మిత్రుల ద్వారా శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం.

ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. సన్మానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

శుభవార్తలు. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న పనులు చేపడతారు. ప్రముఖులు పరిచయం. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు.

బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. వివాదాల నుంచి బయటపడతారు.

పోటీపరీక్షల్లో విజయం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు.

పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే.