ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సత్సంబంధాలు.

వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు.

పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో తగాదాలు.