ఈ రోజు రాశి ఫలాలు

వ్యవహారాలలో వేగం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు

నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయంలో కీలక నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉ్దద్యోగాలు సంతృప్తినిస్తాయి

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కార్యజయం. చిన్ననాటి స్నేహితుల ద్వారా శుభవార్తలు

ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి

రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం

పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి

కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమాధిక్యం. బంధువులను కలుసుకుంటారు

యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. విచిత్ర సంఘటనలు. దైవదర్శనాలు చేసుకుంటారు

వ్యవహారాలలో అవరోధాలు. ప్రయాణాలు రద్దు కాగలవు. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యం మందగిస్తుంది.