గ్రహ ఫలాలు

పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు.

ఉద్యోగలాభం. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి

రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు మందగిస్తాయి

పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు

వ్యవహారాలను చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది

ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి

పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వస్త్రలాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి

రుణదాతల ఒత్తిడులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వ్యాపారాలలో కొత్త ఆశలు

కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు డీలా పరుస్తాయి