రుణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి

మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం

పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార వృద్ధి

కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు

నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి

ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. భూ, గృహయోగాలు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు