ఈరోజు రాశి ఫలాలు

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుండి కీలక సందేశం. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సాహసకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి సాధిస్తారు.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. మీ కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఆశ్చర్యపరిచే సంఘటనలు. ఆర్థికంగా ఇబ్బందులు. హఠాత్తుగా ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

బంధుమిత్రులతో కలహాలు. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.