వ్యవహారాలలో సానుకూలత. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం.వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. చిత్రవిచిత్ర సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కష్టానికి తగిన ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు.

కొత్త వ్యక్తుల పరిచయం. ధన, వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా బాధ్యతలు. దూరప్రయాణాలు. ఆస్తులు వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి కీలక సందేశం. వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి.

ముఖ్య విషయాలు గ్రహిస్తారు. కొత్త విద్యావకాశాలు. నిరుద్యోగులకు అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువిరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.