ముఖ్యమైన పనులు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.

పనులు నత్తనడకన సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటన. భూవివాదాలు.

పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ప్రతిపాదనలు అందరూ హర్షిస్తారు. పలుకుబడి పెరుగుతుంది

సన్నిహితులతో సఖ్యత. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు సఫలం.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్యభంగం.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు.

మిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు చేసుకుంటారు.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి

పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.