ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు.

ప్రయాణాలలో అవరోధాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి.

కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు.

రుణభారాలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం. పోటీపరీక్షల్లో విజయాలు.

మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.