పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు

ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా నిరుత్సాహం. దూరప్రయాణాలు. అనారోగ్యం

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. పరపతి పెరుగుతుంది

పనుల్లో ప్రతిష్ఠంభన. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనారోగ్యం. బంధువులతో తగాదాలు

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు

చిత్రమైన సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి

కొన్ని వ్యవహారాలు నిదానం అవసరం. దూరప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు