పనులలో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు

నూతన పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు

పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి

పనులు నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు

వ్యవహారాలలో ఆటంకాలు. బంధుమిత్రులతో వివాదాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం

శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు కొన్ని చికాకు పరుస్తాయి

ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి